అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఓకే వికేట్ కోల్పోయి సాధించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు…