ఆయుధ పూజ ప్రాముఖ్యత?

ఆయుధ పూజ ప్రాముఖ్యత?

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు?  పూజ విధానం ఏంటి? దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని…