జ్యేష్ఠ బహుళ ‘ఏకాదశి’

జ్యేష్ఠ బహుళ ‘ఏకాదశి’

ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఇలా అడిగాడు.. "ఓ జనార్ధనా! జ్యేష్ఠ బహుళ ఏకాదశి కథను, వ్రతవిధానం గురించి తెలుపగలరు" అని ప్రార్థించాడు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు.. “ధర్మరాజా! జ్యేష్ఠ బహుళ ఏకాదశికి 'యోగినీ ఏకాదశి' అని పేరు. ఈ వ్రతాచరణతో సమస్త…