Posted inDevotional
ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!
ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ... పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో "విపులా ! నా భార్య…