పురాణాల అంటే ఏమిటి? విశిష్టత ఏంటి?

పురాణాల అంటే ఏమిటి? విశిష్టత ఏంటి?

'పురాణ'శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను .. యాస్కుని నిరుక్తంలోను మరియు పురాణాలలో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం ‘ పురాభవమ్ ‘ అంటే ప్రాచీనకాలంలో జరిగినది. పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా…