పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పై కాల్పులు..

Sambashiva Rao : ============= Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పులు క‌ల‌కలం సృష్టించింది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో.. ఆక్టోబ‌ర్ 28 నుంచి ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ర్యాలీ అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఆయ‌న కంటైన‌ర్ పై ఎక్క‌గానే దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయన రెండు కాళ్ల‌కు గాయాలైయ్యాయి. స్థానికంగా ఉన్న…

Read More
Optimized by Optimole