నల్గొండ ‘కారు’ స్టీరింగ్ ఎవరికో..?
నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులకు టికెట్ భయం పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు తప్పదని తేలడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కన్ఫార్మ్ చేసిన ఆశావాహులు మాత్రం…