‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'హరిహరవవీరమల్లు' టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది…