BiggBoss 6: ఇదేం యవ్వారం.. రెచ్చిపోయిన ఇనయ-సూర్య..!
Raju: =========== బిగ్‌బాస్ సీజన్ 6 గురువారం ఆసక్తికరంగా సాగింది. హౌస్ కెప్టెన్ గా రేవంత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి నామినేషన్స్‌లో అతడికి గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో అందరూ హౌస్ నియమాలు పాటించాలని బిగ్‌బాస్ స్పష్టంగా చెప్పాడు. సభ్యులు అంతా రూల్స్ పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రెండు సార్లు నిద్రపోయి.. బ్యాటరీ తగ్గిపోవడానికి ప్రధాన కారణమైయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు…