గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్…