Posted inTelangana
TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి…