Posted inNational
అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!
సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం…