శంకుస్థాపనల పేరిట వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది: నాదెండ్ల
వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు దాటిందని..డబ్బులు ఎటుపోతుందని ఆయన ప్రశ్నించారు. శంకు స్థాపనల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ..కాలం వెళ్లదీస్తున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్థి పనులు చేయకుండా ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖ రాజధాని చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని వైసీపీ ప్రభుత్వం…..