Posted inDevotional National
ప్రపంచంలో యేసు పేరుతో అత్యధిక జనం ప్రాణాలు తీశారా?
Nancharaiah merugumala:(senior journalist) =============== జీసస్ క్రైస్ట్ పేరుతో జరిగిన మారణహోమాల్లో చేసిన హత్యలు మరే దేవుడు లేదా దైవసుతుడి పేరు చెప్పి చేయలేదని బ్రిటిష్ మాజీ మార్క్సిస్టు, నాస్తిక సిద్ధాంతకర్త క్రిస్టొఫర్ హిచెన్స్ (1949 ఏప్రిల్ 13–2011 డిసెంబర్ 15)…