పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్ మార్క్స్ వర్థంతి..
Nancharaiah Merugumala : (Senior Journalist) : కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్ మార్క్స్ 140వ వర్థంతి–ఆడమ్ స్మిత్ త్రిశత జయంతి.. ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్ మార్క్స్ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్ ఎన్.వేణుగోపాల్, తాడి ప్రకాశ్ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది….