Posted inEntertainment National
మిస్ ఇండియాగా సినీ శెట్టి!
కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్…