టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే  మాజీ ఎంపి బూర నరసయ్య పార్టీకి రాజీనామా చేయగా..  అదే దారిలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పార్టీని వీడెందుకు సిద్ధ పడినట్లు తెలుస్తుంది. వీరితో…