ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read More

బాక్స్ ఆఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తొలిసారి అగ్రహీరోలైన ఎన్టీఆర్_ రామ్చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఇప్పటికే ప్రీమియర్స్ తో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. తొలి రోజు వసూళ్లలోనూ అదే హవా కొనసాగిస్తోంది. తొలి షో నుంచే చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తొలి రోజు…

Read More

‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. థియేటర్లలో మాస్ జాతర

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రేక్షుకులముందుకు వచ్చింది. రూ.500కోట్ల భారీ బడ్జెట్తో…

Read More
Optimized by Optimole