Posted inDevotional
‘పంచ’ దంపతులు..!!
ఈప్రపంచంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళ మనస్వత్వాలు మాత్రం భిన్నమైనవి. వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట! ప్రపంచంలో ఉన్న ఆ ఐదు జంటలు ఎవరంటే? 1. మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని…