కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…