చంఢీగడ్ యూనివర్శిటి నగ్న వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన పంజాబ్ చండీఘడ్ యూనివర్శిటి నగ్న వీడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.విద్యార్థులకు సంబంధించిన వీడియోలు లీక్ కాలేదని యూనివర్శిటి యాజమాన్యం వివరణ ఇచ్చింది.వసతి ప్రాంగణంలో 4 వేల మంది విద్యార్థులు ఉంటున్నారని..అందులో ఓ అమ్మాయి కొందరు స్నానం చేస్తుండగా నగ్నవీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ పంపిందని పలువురు విద్యార్థినులు ఆరోపించారు.దీంతో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు..ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు….