ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది.…