మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read More

మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది. కాగా రణరంగాన్ని…

Read More

మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్..

Sambashiva Rao : ========== Munugode Bypoll: తెలంగాణలో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన‌ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా ముగిసింది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటూ వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 90 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 2లక్షల 40,855 మంది ఓటర్లకు ఉండ‌గా.. గ‌డువు…

Read More
Optimized by Optimole