Posted inDevotional
కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!
ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే "నాగుపాము"ను దేవుడిగా…