Posted inNational
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’
కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా…