ఎన్టీఆర్ పేరుకాదు..తెలుగుజాతి వెన్నెముక:బాలకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మార్పుపై హీరో బాలకృష్ట ఘూటుగా స్పందించారు.తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు.మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.మార్చేయటానికి తీసేయటానికి ఎన్టీఆర్ పేరు కాదని.. తెలుగు జాతి వెన్నెముకని కొనియాడారు. శునకాలు ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అక్కడ మహానీయుడు పెట్టిన బిక్షతో బతికే నేతలున్నారని..విశ్వాసం లేని వాళ్లను…

Read More
Optimized by Optimole