బండి ఆరో విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్న కమలదళం..
తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో బిజెపిలో జోష్ కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తృటిలో విజయం చేజారడంతో క్యాడర్ కొంత నిరాశ చెందింది.ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు ప్రజల…