మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!
తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…