అటల్ బిహారీ వాజ్ పేయి వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్ అహ్మద్ బాద్ సబర్మతీ నదిపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 300 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానిక ప్రజలు అర్పించే నివాళి అని ప్రధాని అన్నారు. అటల్ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్‌లతో కలిసి ప్రధాని వంతెనపై షికారు చేసి ప్రజలకు అభివాదం చేశారు….

Read More
Optimized by Optimole