Sania Mirza వైవాహిక బంధానికి బీటలు..వివాహేతర సంబంధమే కారణమా..?
sambashiva Rao : ============= భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వైవాహిక బంధాన్నితెంచుకునేందుకు సిద్దమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కి చెందిన మోడల్‌తో షోయబ్ మాలిక్…