శివాభిషేకం ఫలితాలు!
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…