Posted inEntertainment Telangana
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటన..
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఈ సంస్థ మీడియా అవార్డ్స్ ఇస్తోంది. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డ్స్ ప్రారంభించారు. అప్పటి నుంచి శృతిలయ అవార్డ్స్…