మిస్ ఇండియాగా సినీ శెట్టి!

కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా,డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు….

Read More
Optimized by Optimole