రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్…

Read More

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 లో భారత్ బంపర్ విక్టరీ..!!

INDvsSA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.బ్యాటింగ్ , బౌలింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భారత్ 1_0 తో ముందంజలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్ల తీయగా..దీపక్ చాహార్ ,హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక…

Read More
Optimized by Optimole