Suryapeta: తెలంగాణ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు..
సూర్యాపేట జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే శనివారం జరిగిన ఎన్నికల్లో శిరీష నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. డిగ్రీ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు రెండు ప్యానల్స్ గా ఎన్నికల్లో పోటీచేశారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో విద్యార్థినులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం కళాశాల అధ్యాపక బృందం ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. కాగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఫలితాల…