Viral : ఏం చెప్పావ్ బాబు.. పెళ్లిపై విద్యార్తి ఆన్సర్..ఖంగుతిన్న టీచర్
Sambasiva Rao: ================ బడిలో విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడానికి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా పరీక్షలు పెడుతుంటారు. పిల్లలకు వ్యాస రచన, జనరల్ నాలెడ్జ్ వంటి పోటీలు ఉంటాయి. అయితే పరీక్షలో కొందరూ విద్యార్థులు రాసే జవాబులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వారు రాసే సమాధానాలు నవ్వులు తెప్పిస్తుంటాయి. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. అలా ఓ విద్యార్థి పెళ్లి గురించి రాసిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది. ఓ పాఠశాలలో…