కేసిఆర్ సీఎం పదవికి రాజీనామ చేయాలి: తరుణ్ చుగ్

కేసిఆర్ సీఎం పదవికి రాజీనామ చేయాలి: తరుణ్ చుగ్

ఎట్టకేలకు దిల్లీ లిక్కర్ స్కాంలో గుట్టు రట్టయిందన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్  కుమార్తె కవిత…