తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.దాదాపు గంటన్నర పాటు సచివాలయ ప్రాంగణమంతా తిరిగిన సీఎం.. పలువురు ఉన్నాతాధికారులు, ఇంజనీర్లను కలిసి పనుల పురోగతిపై ఆరాతీశారు.సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులు ఉన్నారు. ఇక దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్థుల మేర సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్న విషయం అందరీకి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ 9 వ సారి భవన నిర్మాణ పనులను పరిశీలించారు….