Posted inEntertainment
ఛాన్సులు రావట్లేదంటూ నటి సురేఖవాణి ఎమోషనల్..
Sambashiva Rao: =========== తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. అక్కగా, తల్లిగా తన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి, తన కూతురుతో…