విష్ణు సహస్రనామ స్త్రోత్రము!

ఆత్మజ్ఞానం పొందడానికి “గేయం గీతా నామసహస్రం” అన్నారు జగద్గురు ఆదిశంకరులు తన భజగోవిందంలో. భగవద్గీతలోని 700ల శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాల అంతరార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి, తదనుగుణంగా సాధనచేస్తే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకోవలసింది ఏమి వుండదు. త్వరలోనే గురుసాక్షాత్కారం లభించి ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఎందులో ఎటువంటి సంశయం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రము, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం, పరమాత్మలో విలీనాన్ని ఆసిస్తూ, అంపశయ్యపై దేహత్యాగ సమయం కోసం నిరీక్షిస్తున్న భీష్ముడు, దీన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు)…

Read More
Optimized by Optimole