యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!
టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…