కరీంనగర్ లో వింత పాము..?
మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని . దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియోని వైరల్ చేశాడని తెలిపాడు. ఆ వీడియోను కొందరు ఆకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడని అన్నారు.