×

ఏపీలో వైసీపీ ,జనసేన మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌..కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ్న సభలో వైసీపీ గాడిదలు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌంటర్‌ గా వైసీపీ ఎమ్యెల్యే అంబటి..తాము కాదు గాడిదలమని..బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి అంటూ సెటైర్లు వేశారు.దీంతో ఇరుపార్టీల మధ్య సోషల్‌ వార్‌ మొదలైంది.ఇటు జనసేన నేతలు..అటు వైసీపీ నేతలు తగ్గేదెలే తరహాలో ట్విట్ల దండకంతో ట్విట్టర్‌ ను షేక్‌ చేస్తున్నారు.

ఇక జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ..వైసీపీ అంబటి ట్విట్‌ కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.రేస్‌ లో ఈగాడిదని.. దాటగ్నలిగే గాడిద వైసీపీ లో లేదా.. ప్రతిసారి ఈగాడిదే ముందు వచ్చి ఒండ్రు పెడుతొంది అంటూ సెటైర్‌ పేల్చగా..నువ్వు గాడిదవి కాకుంటే..గాడిదలు అనగానే ఎగేసుకుంటూ ఎందుకు వచ్చావంటూ జనసేన నేత సందీప్‌ పంచకర్ల ఘాటూ విమర్శలు చేశారు.


ఇదిలా ఉంట..ే జనసేన ట్విట్టర్‌ వేదికగా వైసీపీ పై మరో కార్టూన్‌ బ్రహ్మస్త్రాన్ని సంధించింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌..2024 నెట్‌ లోకి గోల్‌ చేసేందుకు బంతిని హిట్‌ చేయగా.. వైసీపీ అధినేత జగ్నన్‌ గోల్‌ అడ్డుకోలేక కిందపడుతున్నట్లు రూపొందించిన కార్టూన్‌ నెట్టింట్ట తెగ్న వైరల్‌ అవుతోంది.అటు జనసైనికులు ఈకార్టూన్‌ రీట్విట్‌ చేయండంతో పాటు ..2024లో ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది....

Read out all

sankranti: సంక్రాంతి…సంస్కృతి… స్త్రీ..!!

మాలతి పల్లా: పిండి వంటలు చేసి, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి, పట్టు చీరలు కట్టుకొని ఇంటి సంస్కృతిని ఒక స్త్రీ కాపాడుతుండాలి. స్టేజి మీద అర్ధ నగ్న నృత్యాలు చేసి...

Read out all

Apnews: ముదురుతున్న పాలకుల ‘బంగారు’ పిచ్చి…!!

Apnews: లక్ష్యాలు నెరవేరి, ఆశయాలు సిద్దించాలి. ప్రజాపథకాల అమలులో అందుకు చిత్తశుద్ది ముఖ్యం గానీ, పేరు మార్పుతో జరిగేదేముంది? ప్రజలకు ఒరిగేదేముంది? ఈ మధ్య పాలకులకిదో పిచ్చి పట్టుకుంది. కేంద్రంలో...

Read out all

TDP: “That’s Chandrababu’s Bad Luck”

Appolitics:  By Muralikrishna ✍✍✍ “That’s Chandrababu’s Bad Luck”: How Narratives Overshadow Governance When N. Chandrababu Naidu is in power, public discourse tends...

Read out all
Optimized by Optimole