నేచురల్ బ్యూటీ అందాల సోయగాలు..

అందం, అభియనయం తో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సాయి పల్లవి. మల్టీ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న ఫిదా బ్యూటీని  అభిమానులు ప్రేమతో లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకుంటారు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా  శుభాకాంక్షలు మనందరి తరుపున తెలుపుదాం.

(Twitter)

Related Articles

Latest Articles

Optimized by Optimole