Newsminute24

పటేల్ రమేష్ రెడ్డి:”అమెరికాలో చదివిన నీవు నేర్చుకున్న సంస్కారం ఇదేనా కేటీఆర్?

హైదరాబాద్‌, జూలై 19: కేటీఆర్‌పై కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. “నీవు అమెరికాలో చదివావని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. కానీ నీ భాష చూస్తే అసహ్యంగా ఉంది. అదేనా నీవు నేర్చుకున్న సంస్కారం?” అంటూ రమేష్ రెడ్డి నిలదీశారు.శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “లుచ్చా… లంగా… ఫాల్తూ నా కొడుకువి నీవు. నీ ముసలాయన చరిత్రే మీ కుటుంబానికి పాస్‌పోర్ట్ బ్రోకర్ స్థాయి తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్ట్‌గా పేరున్న నీవు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసే పని చేసినవాడివి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇక ఇక్కడితో ఆగకుండా… “బిడ్డా, జాగ్రత్తగా మాట్లాడు. తొక్కి నారా తీస్తాం… తోలు వలుస్తాం” అని హెచ్చరించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. “లుచ్చా… లంగా… ఫాల్తూ నా కొడుకువి నీవు. నీ ముసలాయన చరిత్రే మీ కుటుంబానికి పాస్‌పోర్ట్ బ్రోకర్ స్థాయి తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్ట్‌గా పేరున్న నీవు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసే పని చేసినవాడివి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇక్కడితో ఆగకుండా – ప్రస్తుతం కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని అన్నారు.తన చెల్లెలు పోటీగా వచ్చిందన్న బాధ అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే నీకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని..మీ కుటుంబం దోచుకున్న సొమ్ము ఎవరికి తెలియదనుకుంటున్నావా?” అని రమేష్ రెడ్డి ప్రశ్నించారు. 

Exit mobile version