SURYAPETA: చివ్వెంలలో ఉమ్మడి డైట్ పెంపును ప్రారంభించిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!
SuryaPeta: తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉమ్మడి డైట్ అమలును సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. చివ్వెంల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉమ్మడి డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, TPCC ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ,…