Telangana: వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఆ సంక్షేమ పథకాలు..!

కిరణ్ రెడ్డి వరకాంతం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథక ప్రయోగం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది.ఇక రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో….దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయ్యింది.సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న వాస్తవమిది.దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప…

Read More

Telangana: నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ లో కలహాలు..!

Telangana: కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు…

Read More

Bhupalapally: సింగరేణి సంస్థ బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: భట్టి విక్రమార్క

భూపాలపల్లి: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి…

Read More

Telangana: బడుగు బలహీన వర్గాలకు నిజమైన పండుగ..!

INCTelangana: తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంబురాలతో ప్రత్యేక పండుగ చేసుకునే చారిత్రాత్మక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంతటి వ్యయప్రయాసాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఏకైక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్చి 18వ తేదీన బిల్లులను చట్టసభల్లో ఆమోదించి బడుగు బలహీన…

Read More

Telangana: నెలపాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Telangana: బీసీ కులగలను ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున నెల రోజుల పాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.రాష్ట్ర శాసనసభలో రెండు చారిత్రాత్మకమైన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ పాల్గొన్నారు.గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ…

Read More

Telangana: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!

Telanganacongress: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది….

Read More
bjp telangana,bjp,

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు…. పార్టీలో కొత్తగా చేరే వారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద…

Read More

BJPtelangana: కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్: బోయినపల్లి ప్రవీణ్

Karimnagar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు రూ .12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల…

Read More

Telangana: బీసీలకు కాంగ్రెస్ భరోసా..!

INCTELANGANA: -బి.మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ======================= కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలనలో రాష్ట్రానికి వెన్నెముక లాంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతివ్వడం గర్వంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది. మొదటి ఏడాది పాలనలో ప్రభుత్వం బీసీల్లో భరోసా నింపడంతోపాటు, వారికి రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించేలా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది….

Read More
Optimized by Optimole