గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా?

గవర సోదరుడు బుద్ధా వెంకన్న..గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా?

———————————————–

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- రెడ్డి, కమ్మ, కాపు ఆధిపత్య, ప్రేరేపిత రాజకీయాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న రాజుగోరు పెన్మత్స రాంగోపాల్ వర్మ నోటికొచ్చినట్టు కామెంట్ చేయగూడదంటే ఎలా? గోదారి జిల్లాల రాజులు చేపలు, రొయ్యల పెంపకంలో కూడా రాణించినంత మాత్రాన వారిని అగ్నికుల క్షత్రియులను (బెస్త/మత్స్యకారులు) బెదిరించే రీతిలో బెజవాడ బుద్ధా వెంకన్న మాట్లాడడం న్యాయమా? ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన బీసీ గవర సోదరుడు వెంకన్నకు గోదారి జిల్లాల ఆధిపత్య కులస్తులు రాజులను ఎలా   ‘ గౌరవించాలో ‘ కృష్ణా , గుంటూరు జిల్లాల కమ్మోరు, బొండా ఉమా వంటి ఉత్తరాంధ్ర బీసీ తూరుపు కాపులు నేరిపిస్తే మంచిదేమో, ఆలోచించండి.

===============

Nancharaiah merugumala 

Political analyst

 

 

 

Optimized by Optimole