Site icon Newsminute24

Telangana: సంచలన సర్వే..తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..

Telanganapolitics: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ముడోసరి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని కారు పార్టీ భావిస్తోంది. అటు ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో గెలిచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇదే ఊపులో  తెలంగాణలో జెండా ఎగరేయలని పట్టుదలతో ఉంది.ఇక కాషాయం పార్టీ అయితే అభ్యర్థుల ప్రకటనకు ముందే  బహిరంగ సభలతో హోరెత్తిస్తుంది.  మొత్తం మీద మూడు పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల సమరానికి   సై అంటే సై అంటున్నారు.అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై పలు సంస్థలు సర్వే నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదో.. పూర్తి వివరాల కోసం , ఈ వీడియో లింక్ మీద క్లిక్  చేయండి.

https://youtu.be/9ho7zdG91xc?si=2ajCceWnoYXCLOpPhttps://youtu.be/9ho7zdG91xc?si=2ajCceWnoYXCLOpP

Exit mobile version