Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల…